బాలగోపాల్ రచనలు
పుస్తకాలు
1. రూపం – సారం సాహిత్య వ్యాసాలు స్నేహ ప్రచురణ, విజయవాడ ఏప్రిల్ 1986
2. కల్లోల కథాచిత్రాలు పర్ స్పెక్టివ్స్ హైదరాబాద్ 1997
3. హిందూ మతరాజ్యం ఫెడరల్ ఇండియా పబ్లికేషన్స్, విజయవాడ మే 1991
4. భారత చరిత్ర – డి డి కోశాంబి పరిచయం
5. కార్టూన్లలో మార్క్స్
7. Probings into the Political Economy of Agrarian Classes and Conflicts, Perspective Publishers, 1988.
వ్యాసాలు
1. నిర్బంధానికీ నిషేధానికీ గురికాని రచయితలు ఉన్నారా? ఉదయం 16.11.1987 (?)
2. సాహిత్యం – తాత్విక నేపథ్యం జముకు నవంబర్ 1987
3. గిరిజనులు – గిరిజన సంస్కృతి అడవిలో వెన్నెల గిరిజన పోరాటకథలు ముందుమాట, కరీంనగర్ బుక్ ట్రస్ట్, మార్చి 1985
4. మరణానంతర ఊహ బుర్ర రాములు ఏడో సారా కథకు ముందుమాట, పర్ స్పెక్టివ్స్ హైదరాబాద్, జూలై 1990
5. చారిత్రక దృక్పథం సమీక్ష మే 1987
సృజన
1. మార్క్సిజం – సాహిత్యం సృజన ఏప్రిల్; మే/జూన్ 1981
2. ఏడుతరాలు – సమీక్ష సృజన మే/జూన్ 1981
3. అశాస్త్రీయ పరిచయం -సమీక్ష సృజన ఆగస్ట్ 1981
4. కవిసేన మానిఫెస్టో – ఒక పరిశీలన – సమీక్ష సృజన సెప్టెంబర్ 1981
5. గ్రహణాల కథ సమీక్ష సృజన అక్టోబర్ 1981
6. ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి – 1 సమీక్ష సృజన నవంబర్ 1981
7. రగులుకునే రాక్షసిబొగ్గు సృజన డిసెంబర్ 1981
8. పోలండ్ కార్మికోద్యమం సృజన ఫిబ్రవరి 1982
9. భారత కార్మిక ఉద్యమ చరిత్ర (1830 – 1947) సృజన మే/జూన్ 1982
10. ఆదిలాబాద్ ఆదివాసులు సృజన జూలై 1982
11. యుద్ధ సంస్కృతికి అద్దంపట్టిన కథలు సమీక్ష సృజన జూలై 1982
12. పాలస్తీనా ప్రజాపోరాటం సృజన ఆగస్ట్ 1982
13. ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి 2 సమీక్ష సృజన సెప్టెంబర్ 1982
14. ధనిక రైతాంగ వాదం సమీక్ష సృజన అక్టోబర్ 1982
15. పాలస్తీనా వ్యాసం పై లేఖకు జవాబు సృజన నవం/డిసెంబర్ 1982
16. దేశభక్తి సృజన జనవరి 1983
17. బొంబాయి బట్టలమిల్లు కార్మికుల సమ్మె సృజన ఫిబ్రవరి 1983
18. ఆదిలాబాద్ గిరిజనుల పోరాటాలు సృజన మే 1983
19. సామాజిక వ్యాఖ్యాత కొడవటిగంటి కుటుంబరావు సమీక్ష సృజన అక్టోబర్ 1983
20. గాంధీ సినిమా సమీక్ష సృజన జూన్ 1983
21. రామరాజ్యంలో రాంపూర్ సృజన నవం/డిసెంబర్ 1983
22. మార్క్సిజం – రివిజనిజం సృజన మార్చి/ఏప్రిల్ 1983
23. పోలీసు రాజ్యంలో సామాజిక విలువలు సృజన జనవరి 1984
24. సింహావలోకనం – గత ఆగత చరిత్రగతి నిర్మాణం సమీక్ష సృజన మార్చ్ 1984
25. అధికార హత్యాకాండ సృజన మే 1984
26. ధర్మభూమి సృజన జూన్/జూలై 1984
27. శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం సమీక్ష సృజన సెప్టెంబర్ 1984
28. సారా సంవత్సరానికి సలాకుల స్వాగతం సృజన అక్టోబర్ 1984
29. లేఖ సృజన డిసెంబర్ 1984
30. నేరపరిశోధన సృజన ఫిబ్రవరి 1985
31. ఎదురుకాల్పులు సృజన జూన్ 1985
32. అతడు – ఆమె – జాతీయోద్యమం సృజన జూలై/సెప్టెంబర్ 1985
33. ఊళ్లోకొచ్చిన ఎన్ కౌంటర్లు సృజన నవంబర్ 1986
34. కుల సమస్య – రాజకీయ దృక్పథం సృజన జనవరి 1990
35. తిరిగి తిరిగొచ్చింది సృజన సెప్టెంబర్ 1990
36. తుపాకి రాజ్యం సృజన జనవరి/ఫిబ్రవరి 1991
అరుణతార
1. కుహనా వైజ్ఞానిక నవలలు అరుణతార ఫిబ్రవరి 1982
2. మరాఠీ – గుజరాతీ దళిత సాహిత్యం అరుణతార మార్చ్ 1982
3. మార్క్సిస్టు వాస్తవికత – మరికొన్ని అభిప్రాయాలు అరుణతార ఏప్రిల్ 1982
4. రావిశాస్త్రి రచనల్లో రాజ్యాంగయంత్రం అరుణతార ఆగస్ట్/అక్టోబర్ 1982
5. బాండుంగ్ వెలుగునీడలలో సమీక్ష అరుణతార ఏప్రిల్/మే 1983
6. రచయిత – బాధ్యత అరుణతార ఏప్రిల్ 1985
7. విభాతసంధ్యలు సమీక్ష అరుణతార జూలై/సెప్టెంబర్ 1986
8. లేఖ అరుణతార జూలై/సెప్టెంబర్ 1986
9. సహేతుకమైన ప్రశ్నలు – అశాస్త్రీయమైన దృక్పథం సమీక్ష అరుణతార ఏప్రిల్/మే 1987
10. సత్యం సహించరానిదయ్యేవేళ అరుణతార నవంబర్ 87/జనవరి 88
11. కరువు – వ్యవసాయ సంబంధాలు అరుణతార అక్టోబర్ 1988
12. 1 ఆఫ్ 70 రద్దు – గిరిజనుల సమస్యలు అరుణతార ఏప్రిల్/మే 1989
13. ‘పీపుల్స్ ఎన్ కౌంటర్’ అరుణతార అక్టో/నవంబర్ 1991
14. చరిత్ర – మనిషి – మార్క్సిజం అరుణతార సెప్టెంబర్ 1993
ఇంటర్వ్యూలు
(Acknowledgement: Thanks to Sri N. Venugopal for compiling the list).
మిత్రులారా,
బాలగోపాల్ స్మృతిలో ఆయన రచనలు అన్నీ కనీసం ఒక జాబితా తయారు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఇది మొదలు పెట్టాను. ఇది పూర్తీ చేయడానికి మిత్రులందరి సహకారం కావాలి. అందరూ వారికి తెలిసిన వ్యాసాలూ, రచనలు, ఇంటర్వ్యూలు కనీసం శీర్షికలు ఇక్కడ పెడితే కొన్నాల్లకయినా పూర్తి జాబితా తయారవుతుంది.
N Venugopal
23 Oct 09 at 9:45 am
Cartoonlo Marx, June 1982
Pracheen Bharatadesha charitra, September 1986 (reprinted 1982, 1995, 2000, 2007, 2009
Kallolla Loya : 50 endla Kashmir, Jan 2007, reprinted 2008
Gita Ramaswamy
24 Oct 09 at 5:17 am
డియర్ ఫ్రెండ్స్ ,
ఏదేశ చరిత్ర చుసిన ఈముంది గర్వకారణం నరజత్ iసమస్తం పర పీడన పరాయణత్వం అన్న శ్రీ శ్రీ మాటలు నిజం
దేశం ఒక అటున్నతబవాలు కలిగిన మహోన్నత నాయకుడిని కోల్పోవటం అణగారిన జన గోస వినే నాయకుడు ఇకలేరు అనే మాట వినునుతకు సుముకుమగాలేరు
ఆంద్రదేశ ప్రజలు అసృనివాలులు స్వచంధంగా వాడవాడలా అర్పిస్తున్నారు
ప్రేమతో
గిల్ల్బెర్ట్
చ్వర్డ్స్ న జి ఓ
y guillbert
4 Dec 09 at 5:55 am