Remembering K Balagopal

Tributes to K. Balagopal, tireless activist for human rights and for justice

Archive for the ‘human rights’ tag

Of Capital and Other Punishments – Balagopal

without comments

Death Penalty and Punishments

Written by chs

November 22nd, 2012 at 12:35 am

హక్కుల ఉద్యమం – తాత్విక దృక్పధం

without comments

Written by chs

November 3rd, 2011 at 6:09 am

Democracy Dialogues

without comments

Written by chs

June 11th, 2011 at 11:49 pm

Balagopal on Maoists, GreenHunt – September ’09

without comments

Balagopal TV interview in September 2009 (in Telugu) about Maoists, Green Hunt and Chattisgarh, where he talks about the ongoing violence both that of Maoists and the government in the states of Chattisgarh, Andhra Pradesh and elsewhere. And states that the in the long run inherent structural violence and increasing inequality in the society are much more of a bigger threat to the Indian democracy than the Maoists, as claimed by the Indian government.
And talks about the need to oppose Green hunt and support a peace talks initiative.

Part 1 of 3

Part 2 of 3

Part 3 of 3

Written by chs

May 20th, 2010 at 8:10 pm

Human Rights Warrior Balagopal, Lal Salaam – Anand Teltumbde

without comments

Anand Teltumbde
1 Jan 2010

It has been difficult for us in the CL&DR movement to reconcile the loss of Balagopal from our midst. Balagopal has been the face of this movement in Andhra Pradesh for over three decades and its integral component beyond it. The debate that ensued over some fundamental questions he raised about the conception of human rights in APCLC that led to his eventual break up with it had created tremors beyond the boundaries of Andhra Pradesh. For many of us, I included, it had come as a shock that Balagopal, who more than any of us saw and suffered the vicious face of the state, could raise those questions. Some resisted to react adversely and chose to watch but some, prompted by ideological exigency, openly voiced their criticism and antagonistically declared that Balagopal abdicated Marxism. In Andhra Pradesh, expectedly it had raised a storm. If it had not been for Balagopal, whose integrity and commitment to the cause of poor and oppressed humanity could never be questioned by even his worst detractor, it would have been simply devastating. But Balagopal not only withstood it all with his rocklike conviction but went ahead actualizing it by forming Human Rights Forum (HRF) in 1998 and demonstrated that his commitments to CL&DR were unshakable. Read the rest of this entry »

Written by chs

May 16th, 2010 at 4:51 pm

కల్లోల లోయ, Report on Human Rights Voilations in Kashmir

with one comment

Written by chs

May 1st, 2010 at 8:00 pm

Commemorating Balagopal – CPI(ML), New Democracy)

without comments

Written by chs

February 14th, 2010 at 7:10 am

హక్కుల తాత్వికుడు మన బాలగోపాల్ – జీవన్ కుమార్

without comments

S. Jeevan Kumar,Human Rights Forum

(  Source:  Prajapandha Special Issue on Balagopal, December 2009).

http://balagopal.org/wp-content/uploads/2010/02/Jeevan_Balagopal.pdf

Written by chs

February 14th, 2010 at 3:32 am

The Communist Movement in Andhra Pradesh

with 2 comments

K. Balagopal, ( Source: Niharonline.com,  22.01.2000)

How we look at an historical event depends upon what we have expected from it. This principle applies also to the Communist experiment that had its hey day in the century now past, and is for the present almost wiped out.

If the Communist experiment is understood as a force that stood against the Capitalist system and the mode of life it offers to humankind, its victories and its failures take on one meaning. They take on a different colour if we understand it as an experiment to rebuild human existence on a basis of equality and cooperation. From the second view point, failure is the judgement one passes on the Communist experiment. It is true that it has given us some knowledge of what is to be done to build a society based on cooperation and equality, but it has told us more of what is not to be done. If it is said that that too is knowledge and we should be grateful for it, then so be it. Read the rest of this entry »

Written by chs

February 12th, 2010 at 6:42 am

A Tribute to Balagopal : Combat Law

without comments

Written by chs

February 12th, 2010 at 6:29 am

Political violence and Human Rights: The case of the naxalite movement in A.P.

with one comment

K.Balagopal  (Source:   Voices for  Change , vol 2 no 3 1998)

Human Rights activists have generally found political violence to be problematic. By political violence I mean here the violence of rebel movements. There is no theoretical difficulty in understanding the kind of political violence that stems from the attempts of oppressors to sustain their domination over the oppressed. The Human Rights movement finds it easy and unproblematic to condemn it. Nor is there much problem with intra-elite violence. The Human Rights movement has sometimes ignored it as a matter of no concern, or else analysed it and opposed it from the point of the harm it does to the life, livelihood or other interests of the poor and the oppressed. Read the rest of this entry »

Written by chs

February 11th, 2010 at 9:13 pm

పావన చరితుడు కె.బాలగోపాల్‌..

without comments

సి.ధర్మారావు ( Source: Andhra Jyothy, 30th October, 2009).

పావన చరితుల్ని గూర్చి ఎందరు ఎన్ని సంగతులు చెప్పినా, మళ్లీ మళ్లీ వినబుద్ధి అవుతుంది గదా. కె.బాలగోపాల్‌ గురించి అసంఖ్యాకంగా వస్తున్న రాతలు, కవితలు చూశాక నాకు సంబంధించిన ఒక చిన్న ఘటన కూడా నలుగురితో పంచుకోవాలనిపించింది. అది 1999 సంవత్సరం అని గుర్తు. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం మా ఇంటి కాలింగ్‌ బెల్‌ మోగింది. వెళ్లి తలుపు తీసి చూస్తే, ఎవరో పరిచయం లేని పెద్దమనిషి. ‘నేను కె. బాలగోపాల్‌ని’ అన్నారు. నేను సంభ్రమంగా-మీరు మా ఇంటికి రావటం అదృష్టం అని, లోపలికి ఆహ్వానించాను. కూచోబెట్టి మంచినీళ్లు తెచ్చిస్తే తాగారు.

నాకు అంతకు ముందు ఆయన్ని గుర్తుపట్టే పాటి పరిచయం లేకపోయినా, ఆయన ఎవరో, ఏమిటో నాకు చాలా వరకు తెలుసు. ‘ఇంట్లో ఎవరూ లేరు, అయినా నాకు టీ పెట్టడం వచ్చు, తీసుకుందురు గాని’ అన్నాను. ఈ లాంఛనం అసలు పట్టించుకోకుండానే-‘నేను ఒక నోటిఫికేషను గురించి వచ్చాను. విశాఖ కోర్టులో గిరిజనుల కేసొకటి వాదిస్తున్నాను. ఆ రెవెన్యూ డిపార్టుమెంటు వాళ్లెప్పు డూ వాళ్లకు జాబులు, నోటీసులు ఇంగ్లీషులో పంపిస్తుంటారు. వాటిల్లో ఏముందో వాళ్లకు చెప్పేవారు లేరు. అలాంటివన్నీ తెలుగులోనే పంపాలని ప్రభుత్వ ఉత్తర్వులుంటే, నాకు కొంత ఉపయోగం ఉంటుంది’ అన్నారు.

Read the rest of this entry »

Written by chs

November 12th, 2009 at 9:40 pm

ఉద్యమాలకూ విలువలుండాలన్నవాడు

without comments

ఎం కోదండరామ్‌  (Source: Vaartha,  సొమ వారం, అక్టోబర్ 19, 2009)

డా.కె బాలగోపాల్‌కు 1980లో పౌరహక్కుల సంఘంలో చేరినప్పటి నుంచి 2009 అక్టోబర్‌ 8న మరణించే వరకు పౌరహక్కుల ఉద్యమం వెలుపల వేరొక జీవితం లేదు. ఏకాగ్రతతో తన శక్తియుక్తులన్నింటిని ఆయన పేద, అణచి వేయబడిన వర్గాలహక్కుల సాధనకే ఉపయో గించారు. అందుకే బాలగోపాల్‌ జీవితం అర్ధం చేసుకోవాలంటే హక్కుల రంగంలో ఆయన చేసిన కృషిని తెలుసుకోవాలి. Read the rest of this entry »

Written by chs

November 7th, 2009 at 6:12 am

హక్కుల ఉద్యమానికి కొత్త వారసత్వం

without comments

హరగోపాల్‌ ( Source: Vaartha, October 20, 2009).

ఆధునిక మానవ హక్కుల ఉద్యమ చరిత్రలో, సిద్ధాంత పరిణామంలో, హక్కుల ఆచరణలో బాలగోపాల్‌ చిరస్థాయిగా నిలిచే ఒక సజీవమైన మలుపు. ముఖ్యంగా భారతదేశంలోని హక్కుల అవగాహనలో ఆయన చేసిన కృషి ప్రభావం హక్కుల ఉద్యమాలు ఉన్నంత కాలం ఉంటుంది.హక్కుల చరిత్ర పాశ్చాత్య దేశాలలో 13వ శతాబ్దంలో భూస్వాములకు రాజ్యానికి మధ్య వచ్చిన తగాదాలో నుండి మ్యాగ్నా కార్టా పుట్టుకొచ్చింది. అంటే రాజ్యం తాను ఇష్టమొచ్చినట్లుగా నిరంకుశంగా పాలించడానికి వీల్లేదు అనే భావన మానవ చైతన్యంలోకి వచ్చింది. ఆ భావన మరింత బలపడడానికి ఫ్రెంచ్‌ విప్లవం, అమెరికా అంతర్యుద్ధం, యూరప్‌లో భిన్న దేశాల్లో విభిన్న రూపాల్లో వచ్చిన ఉద్యమాలు దోహదపడ్డాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం లాంటి ఉన్నతమైన విలువలు అభివృద్ధి చెందాయి. రూసో, థామస్‌ పేయిన్‌, జెఎస్‌ మిల్‌ లాంటి తత్వవేత్తలు వ్యక్తికి లేదా పౌరులకు మధ్య జరిగిన ఒప్పందంలో నుండి రాజ్యం వచ్చిందన్న సూత్రీకరణ చేసారు. జెఎస్‌ మిల్‌ వ్యక్తి స్వేచ్ఛను ఆకాశపు హద్దులదాకా తీసు కళ్ళాడు.  మార్క్స్‌ ఈ మొత్తం చర్చను బూర్జువా వ్యవస్థ ఆవిర్భావ క్రమంలో వచ్చాయని, స్వేచ్ఛ సమానత్వ భావనలు ఉదాత్త భావనలైనా, నిత్యజీవితంలో నిజమైన స్వేచ్ఛ సమానత్వం లేనపుడు చట్టం దృష్ట్యా అందరూ సమానమే అనే భావన ఒక భ్రమా జనిత  ఊహ (జ్యుడీషియల్‌ ఇల్యూజన్‌) అని అన్నాడు. అందుకే మార్క్సిస్టు ప్రేరణతో వచ్చిన ఉద్యమాలలో మానవ హక్కుల ప్రస్తావన చర్చ అంతగా ఉండదు. పందొమ్మిది, ఇరవైయవ శతాబ్దంలో జరిగిన స్వాతంత్ర పోరాటాలలో, ముఖ్యంగా మూడవ ప్రపంచం అని పిలువబడే దేశాల్లో మానవ హక్కుల భావన, ప్రధానంగా స్వేచ్ఛా స్వాతంత్ర భావనలు, పాశ్చాత్య ఉదారవాద సిద్ధాంతం వల్ల చాలా ప్రభావితమయ్యాయి. కాని అవి చాలా దేశాల్లో స్వాతంత్రం తర్వాత ఆచరణలోకి రాలేకపోయాయి. Read the rest of this entry »

Written by chs

November 6th, 2009 at 6:02 am

బాలగోపాల్ – ప్రజా తంత్ర ప్రత్యేక సంచిక

without comments

Written by chs

October 30th, 2009 at 12:30 am