నాలుగు దశాబ్దాల నక్సలైట్ ఉద్యమం
(హెచ్ఎంటివి; జనవరి 2009)

నాలుగు దశాబ్దాల నక్సల్బరీ శీర్షికన హెచ్ఎంటివి వాళ్ళు జనవరి 2009 లో ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసారు. దాని కోసం అత్తలూరి అరుణ చేసిన బాలగోపాల్ ఇంటర్వ్యూ ఇది. దీని ప్రసంగపాఠం ‘ప ర్ స్పె క్టి వ్స్ (PERSPECTIVES)’ ప్రచురించిన ‘నక్సలైట్ ఉద్యమం వెలుగు నీడలు’ పుస్తకంలో ఉంది.

Recent Posts/Updates