రిజర్వేషన్ల వర్గీకరణ – ప్రజాస్వామిక దృక్పథం

రిజర్వేషన్ల వర్గీకరణ – ప్రజాస్వామిక దృక్పథం మానవ హక్కుల వేదిక ప్రచురణ ఈ పుస్తకం నవోదయ (9000413413), నవ తెలంగాణ (9490099378) లలో దొరుకుతుంది ఎస్‌.సి వర్గీకరణను ఆహ్వానిద్దాం తెలుగు నేల మీద ఎస్‌.సి వర్గీకరణ ఉద్యమం మొదలై ముప్పై ఏళ్లు గడిచింది. వర్గీకరణ ఆకాంక్ష చరిత్ర అంతకంటే పెద్దది. చాలా కాలంగా పరిష్కారం కాకుండా కొనసాగుతున్న ఈ వివాదం మనం నేర్చుకోదల్పుకుంటే చాలా విషయాల్ని నేర్పుతుంది. కనీసం ఇన్నేళ్ళ తర్వాతైనా సుప్రీంకోర్టు తన గత తప్పును […]