‘మాకు తెలిసిన/దొరికిన మేరకు బాలగోపాల్ గారి తెలుగు, ఇంగ్లీష్ రచనలు, ఉపన్యాసాలు ఈ website లో పెట్టాము. ఇందులో లేనివి ఏమైనా మీ దగ్గర ఉన్నా లేదా వాటి గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉన్నా, అలాగే వేరే భాషల్లో అనువాదమై మా దృష్టికి రానివి ఏమైనా ఉన్నా (Other Languages linkలో మేము పెట్టనివి) దయచేసి మాకు పంపగలరు లేదా తెలియజేయగలరు. అలాగే ఈ website ను రూపొందించిన పద్ధతిలో ఏమైనా లోటుపాట్లు ఉంటె కూడా మాకు తెలియజేయండి. మెరుగుపరచడానికి సలహాలు ఇవ్వండి.