అభివృద్ధి – విధ్వంసం

“అభివృద్ధి – సహజ వనరుల దోపిడీ” పై అమలాపురంలో జరిగిన మానవ హక్కుల వేదిక బహిరంగసభలో చేసిన ప్రసంగం ; 23 ఆగష్టు 2009. దీని ఎడిట్ చేసిన ట్రాన్స్క్రిప్షన్ ‘అభివృద్ధి -విధ్వంసం’ పుస్తకంలో ఉంది

బాలగోపాల్ 14వ సంస్మరణ సభ

8 అక్టోబర్ 2023, ఆదివారంఉ.10 గం. నుండి సాయంత్రం 5 గం. వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్ లింగంపల్లి, హైదరాబాద్