జిహాద్ కాదు, గాయపడిన ముస్లిం స్వరం మాత్రమే (2001; విరసం ప్రచురించిన ‘జిహాద్-ముస్లిం మైనారిటీ కవుల కవితలు’ పుస్తకంపై Verses of an injured non-minority పేరుతో ఇండియన్ లిటరేచర్ పత్రికలో వచ్చిన సమీక్షకు అనువాదం)
నిజామ్ షుగర్స్ ప్రైవేటికరణను వ్యతిరేకిద్దాం . కార్మికుల ఆందోళనకు మద్దతు ఇద్దాం .(10 జనవరి 2001; HRF కరపత్రం)
విద్య, విజ్ఞానం : హిందూత్వవాదుల దాడిని ఎదుర్కోవడానికి మనం సిద్ధమేనా? (16 డిసెంబర్ 2000; APTF సావనీర్)