తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రల గోడు విందాం! ప్రాంతీయ వివక్షకు వ్యతిరేకంగా ఆందోళన చేద్దాం <br> (16 ఆగష్టు 1997; APCLC కరపత్రం)
భారత సైనిక బలగాలు, పోలీసులు హతమార్చిన మానవ హక్కుల కార్యకర్తలు జస్వంత్ సింగ్ ఖల్రా , జలీల్ అంద్రబీ , పరాగ్ దాస్, జెడ్. వి. యాప్ పీలకు జోహార్లు<br>(26 ఆగష్టు 1996; APCLC కరపత్రం)
ఎమర్జెన్సీ వార్షిక దినం జూన్ 25 ను నిర్బంధ వ్యతిరేక దినంగా పాటిద్దాం<br>(17 జూన్ 1996; APCLC కరపత్రం)