హింస అహింసలకు ఆవల: ఉద్యమాలు విజయం సాధించడానికి ఏదైనా వ్యూహం ఉందా?
కమిషన్ నివేదికలు-సామాజిక న్యాయం
కమిషన్ నివేదికలు-సామాజిక న్యాయం మానవ హక్కుల వేదిక ప్రచురణ ఈ పుస్తకం నవోదయ (9000413413), నవ తెలంగాణ (9490099378) లలో దొరుకుతుంది మా మాట రెండేళ్ల క్రితం ‘కోర్టు తీర్పులు – సామాజిక న్యాయం’ పుస్తకం తీసుకొచ్చాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘కమిషన్ నివేదికలు – సామాజిక న్యాయం’ తీసుకొస్తున్నాం. కోర్టు తీర్పులు చర్చించబడినంతగా కమిటీలు, కమిషన్ల నివేదికలు ప్రజాక్షేత్రంలో చర్చించబడవు. మండల్, సచార్ కమిషన్ లాంటి కొన్ని మాత్రమే దీనికి మినహాయింపు. సాధారణంగా నేరుగా లబ్ది […]
రాజ్యం మతం కులం
రాజ్యం మతం కులం మానవ హక్కుల వేదిక ప్రచురణ ఈ పుస్తకం నవోదయ (9000413413), నవ తెలంగాణ (9490099378) లలో దొరుకుతుంది మా మాట బాలగోపాల్ ఎప్పుడో ఇచ్చిన ఒక ఉపన్యాసాన్ని ఏడాది క్రితం 64 పేజీల ఒక చిన్న పుస్తకంగా తీసుకొచ్చాం. దాని పేరు ‘కులాన్ని అర్ధం చేసుకోవడం ఎలా?’ ఇప్పటికే 2000 కాపీలు అమ్ముడయ్యాయి. నిజానికి అది ‘కులవ్యవస్థ – చారిత్రక భౌతికవాదం’ పేరుతో అప్పటికే youtubeలో ఉన్న ఉపన్యాసమే. అయినా దాన్ని పుస్తకరూపంలో […]
రిజర్వేషన్ల వర్గీకరణ – ప్రజాస్వామిక దృక్పథం
రిజర్వేషన్ల వర్గీకరణ – ప్రజాస్వామిక దృక్పథం మానవ హక్కుల వేదిక ప్రచురణ ఈ పుస్తకం నవోదయ (9000413413), నవ తెలంగాణ (9490099378) లలో దొరుకుతుంది ఎస్.సి వర్గీకరణను ఆహ్వానిద్దాం తెలుగు నేల మీద ఎస్.సి వర్గీకరణ ఉద్యమం మొదలై ముప్పై ఏళ్లు గడిచింది. వర్గీకరణ ఆకాంక్ష చరిత్ర అంతకంటే పెద్దది. చాలా కాలంగా పరిష్కారం కాకుండా కొనసాగుతున్న ఈ వివాదం మనం నేర్చుకోదల్పుకుంటే చాలా విషయాల్ని నేర్పుతుంది. కనీసం ఇన్నేళ్ళ తర్వాతైనా సుప్రీంకోర్టు తన గత తప్పును […]