తాత్విక మానవతావాదం లేని మార్క్సిజం అపరిపూర్ణం (స్వీయ వ్యాస సంకలనం ‘కల్లోల కథా చిత్రాలు’ పుస్తకానికి రాసిన చివరిమాట, ప ర్ స్పె క్టి వ్స్ ప్రచురణ, డిసెంబర్ 1997)
విప్లవ హింస – పౌరహక్కుల దృక్పథం (ఎ.పి.సి.ఎల్.సి నిర్వహించిన ‘ప్రజాస్వామిక ఉద్యమాలు – మానవ హక్కుల దృక్పథం’ సదస్సులో సమర్పించిన పత్రం, 14 -15 జూన్ 1997)
‘నక్సలైట్ సమస్య’పై న్యాయవాదుల కమిటీ రిపోర్టు: చెత్త బుట్టకు చేరాల్సిన నివేదిక (జూన్ 1997; స్వేచ్ఛ మాసపత్రిక)