PlayPause
Slider

Latest Updates

A Life in Civil Liberties

K. Balagopal (1952-2009) was a mathematician, civil rights activist and one of post-independent India’s most original thinkers. Born in Bellary, he grew up in Andhra Pradesh completing his education in the State, finishing up with a doctorate in Mathematics from the Regional Engineering College, Warangal.

అరుదైన మేధో కార్యకర్త

తెలుగు సమాజపు కన్సైన్స్ కీపర్‌ (Conscience keeper) గా గుర్తింపు పొందిన వ్యక్తి కె. బాలగోపాల్. జటిలమైన సమస్య ఎదురైన చాలాసార్లు ఆయన అభిప్రాయం కోసం ఆలోచనాపరులు, కార్యకర్తలు ఎదురుచూసేలా తనను తాను మల్చుకున్న వ్యక్తి బాలగోపాల్. ఆయనుంటే ఏం చెప్పేవారో అనే మాట ఆయన చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత  

English Books

Telugu Books

Speeches

Tributes

Akar Patel
Read More
Balagopal is the most important Indian intellectual of our time. His bservations and penetration into our society is unrivalled. This is the text to help us understand what Hindutva is, what it does and where it is leading India.
Aravind NarrainAdvocate
Read More
Balagopal remains an inspiration to human rights activists around the land right from Kashmir to the troubled North East to Chhattisgarh and Jharkhand as well as Gujarat and Karnataka. Balagopal was not only an extraordinary 24/7 activist but also a lawyer and thinker who contributed to theorizing human rights in the Indian context. His thinking of what is human rights is never more relevant than today when the future of human rights is imperiled
Arundhati RoyWriter & Activist
Read More
In these essays, some published as far back as 1985, Balagopal writes about how in India, the alchemy between caste, class and the State creates a uniquely Indian alloy of fascism. Reading them gives the impression that he was standing on top of a tall tower with a powerful pair of binoculars which enabled him to see what nobody else could. In truth there was no tower, and no binoculars, just an extremely fine, courageous, and honest mind, looking around at what others turn away from. There’s really nobody like him.
Anand Teltumbde@AnandTeltumbde
Read More
His incisive analyses of events, fearless exposes of the state’s misdoings, and scathing commentary on the socio‐political dynamics were as awe inspiring as his method of operating as one‐man army daring the might of the vicious state
Vasudha NagarajAdvocate
Read More
మనకు హైకోర్టులో, సెషన్స్ కోర్టులలో, సిటీలో, జిల్లాలలో అనేకమంది లాయర్లున్నా బాలగోపాల్ లాగా ఇలా ఊర్లకు వెళ్ళి బాధితుల్లోని చిట్టచివరి వాడిని కూడా వెతికి పెట్టుకుని కేసులు వేసిన లాయర్లు అతి కొద్ది మంది మాత్రమే. ఇది అన్యాయాలను రికార్డు చేయడం మాత్రమే కాదు, ఒక నిజ నిర్ధారణ నివేదికగా బయటి ప్రపంచానికి తెలియజేయడం మాత్రమే కాదు; ఒక హక్కును న్యాయపోరాటంగా, ముందుకు తీసుకుపోవడం, కోర్టులో పిటిషన్ గా మార్చడం. తర్వాత ఆ క్లయింట్లతో మాట్లాడితే నాకు అర్ధమైంది ఆ కేసులు కోర్టు దాకా ఎలా వచ్చాయో. “ఆ సార్ వచ్చి మా దగ్గర సంతకాలు తీసికెళ్ళాడు. ఆ తర్వాత ఏమైందో మాకేమీ తెలియదు” అన్నారు వాళ్ళు. ఆ లాయర్ తన కోసం ఒక స్టే ఆర్డర్ తెచ్చాడని కూడా క్లయింటుకు తెలియదు. అయితే ఆ అత్యంత పేద, బలహీన, అదృశ్య క్లయింటుకు ఒకటి మాత్రం తెలుసు తన భూమి నుండి తనను ఎవరూ గెంటేయడం లేదని. మరి వాళ్ళు కేసులు వెనక్కి తీసుకోలేదంటే ఆశ్చర్యమేముంది? ఇటువంటి క్లయింట్ లు ఇంకెక్కడా కనబడరు బాలగోపాల్ ఆఫీసులో తప్ప.
Previous
Next