రాజకీయ కపటత్వం గురించి, విధ్వంసక అభివృద్ధి గురించి పార్టీలనూ, అభ్యర్దులనూ అడగొద్డా మనం
(01 ఏప్రిల్ 2009; HRF కరపత్రం)

Some more:

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు తీరప్రాంతం అంతా బడా బాబులకు పందేరం. ప్రజల జీవనోపాధిని హరించే అభివ్రిద్ది పథకాలు, ప్రాజెక్టులను వ్యతిరేకిద్దాం!
(14 నవంబర్ 2008; HRF కరపత్రం)

Recent Posts/Updates