9 నెలల్లో 21 మందిని లాకప్ లో హత్యచేసిన పోలీసుల అమానుషత్వాన్ని ఖండిద్దాం(అక్టోబర్ 1992; APCLC కరపత్రం)
చుండూరు మారణకాండ – ప్రభుత్వం వైఖరి రాష్ట్ర ప్రజానీకానికి పౌరహక్కుల సంఘం వినతి పత్రం (19 అక్టోబర్ 1991; APCLC కరపత్రం)
అభివృద్ధి వెలుగు నీడలు, కఠోర షడ్జమాలు, పతంజలి భాష్యం, సృజన సంపాదకీయాలు’ పుస్తకాల పరిచయ కరపత్రం (జనవరి 1991)
రాజీవ్ గాంధీ హత్య కేసు ముద్దాయిల ఉరి శిక్షను ఖైదుగా మార్చమని ఉద్యమిద్దాం రండి (15 అక్టోబర్ 1999; ఉరిశిక్ష వ్యతిరేక కమిటీ కరపత్రం)
ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడానికి ఐక్యమవుదాం (15 జూలై 1998; APCLC 10 వ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం కరపత్రం)
తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రల గోడు విందాం! ప్రాంతీయ వివక్షకు వ్యతిరేకంగా ఆందోళన చేద్దాం (16 ఆగష్టు 1997; APCLC కరపత్రం)
భారత సైనిక బలగాలు, పోలీసులు హతమార్చిన మానవ హక్కుల కార్యకర్తలు జస్వంత్ సింగ్ ఖల్రా , జలీల్ అంద్రబీ , పరాగ్ దాస్, జెడ్. వి. యాప్ పీలకు జోహార్లు(26 ఆగష్టు 1996; APCLC కరపత్రం)
ఎన్ కౌంటర్’లకు ప్రభుత్వం స్వస్తి పలకాలి. అన్ని జిల్లాలలో మానవహక్కుల కోర్టులు నెలకొల్పి ప్రతి ఎన్ కౌంటర్ పైన నేరవిచారణ జరపాలి(31 జనవరి 1996; APCLC కరపత్రం)
ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం. కార్మికుల హక్కులనూ, సమాజ శ్రేయస్సునూ కాపాడుకుందాం (ఆగష్టు 1995; APCLC & OPDR ల కరపత్రం)
కృష్ణ జలాల జగడం: కొన్ని వాస్తవాలు, కొన్ని సూచనలు(09 అక్టోబర్ 2003; కృష్ణ నదీజలాల పునఃపంపిణి ఉద్యమం కరపత్రం)
కృష్ణా నదీజలాల పునఃపంపిణీ జరగకుండా మహబూబ్ నగర్ కరువు సమస్య తీరుతుందా (12 మే 2003; కృష్ణ నదీజలాల పునఃపంపిణి ఉద్యమం కరపత్రం)
అసాంఘిక శక్తుల పేరిట రూపొందిస్తున్న కొత్త నిర్భంద చట్టాన్ని వ్యతిరేకిద్దాం (15 ఫిబ్రవరి 2001; HRF కరపత్రం)
నిజామ్ షుగర్స్ ప్రైవేటికరణను వ్యతిరేకిద్దాం . కార్మికుల ఆందోళనకు మద్దతు ఇద్దాం .(10 జనవరి 2001; HRF కరపత్రం)
రాజకీయ కపటత్వం గురించి, విధ్వంసక అభివృద్ధి గురించి పార్టీలనూ, అభ్యర్దులనూ అడగొద్డా మనం (01 ఏప్రిల్ 2009; HRF కరపత్రం)
స్థానిక గ్రామాల సాగునీటి అవసరాలు తీరిన తరువాతే ప్రాణహిత ప్రాజెక్ట్ చేపట్టాలి (24 జనవరి 2009; HRF కరపత్రం)
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు తీరప్రాంతం అంతా బడా బాబులకు పందేరం. ప్రజల జీవనోపాధిని హరించే అభివ్రిద్ది పథకాలు, ప్రాజెక్టులను వ్యతిరేకిద్దాం! (14 నవంబర్ 2008; HRF కరపత్రం)
ఇచ్చాపురం నుంచి తడ వరకు తీరప్రాంతం అంతా బడా బాబులకు పందేరం ప్రజల జీవనోపాధిని హరించే అభివ్రిద్ది పథకాలు, ప్రాజెక్టులను వ్యతిరేకిద్దాం(14 నవంబర్ 2008; HRF కరపత్రం)
విధ్వంసక అభివృద్ధికీ బలవంతపు విస్థాపనకు వ్యతిరేకంగా మానవ హక్కుల ప్రచారయాత్ర (01 నవంబర్ 2008; HRF కరపత్రం)
ప్రత్యేక ఆర్థిక మండలుల చట్టాన్ని రద్దు చేయాలి అభివృద్ధి పేరిట ప్రకృతి వనరుల దోపిడీని ఆపాలి (28 ఫిబ్రవరి 2008; HRF కరపత్రం)
రిలయన్స్ కు ఏ రూల్సూ వర్తించావా? జీవనం కోల్పోతున్న గాడిమోగ, భైరవపాలెం మత్స్యకారులు (20 ఫిబ్రవరి 2008; HRF కరపత్రం)
హత్య చేసి ఎదురు కాల్పులంటే సరిపోతుందా? ఎన్కౌంటర్లపై హైకోర్టు తీర్పును నిరసించండి (26 నవంబర్ 2007; HRF కరపత్రం)
రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న జలయజ్ఞం లో నిజమెంత? అబద్ధమెంత? మేలు ఎంత? కీడు ఎంత? (10 జూన్ 2005; HRF కరపత్రం)