ఆధునికానంతర వాదం నుంచి నేర్చుకోవాల్సింది ఆత్మవిమర్శ (మే – జూన్ 1998; మరోదారి పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూ)
బ్రాహ్మణ ధర్మంలో ప్రజాస్వామ్యం (స్వేచ్ఛ పత్రికలో సీరియల్ గా వచ్చి తరవాత ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ప్రచురణగా పుస్తకరూపంలో వచ్చింది, ఏప్రిల్ 1998)
ముస్లిం ఐడెంటిటి : అభ్యుదయ రాజకీయాలు (జల్ జలా ముస్లింవాద కవిత్వం పుస్తకానికి వెనకమాట, నీలగిరి సాహితి ప్రచురణ, నల్లగొండ, మార్చి 1998)
తాత్విక మానవతావాదం లేని మార్క్సిజం అపరిపూర్ణం (స్వీయ వ్యాస సంకలనం ‘కల్లోల కథా చిత్రాలు’ పుస్తకానికి రాసిన చివరిమాట, ప ర్ స్పె క్టి వ్స్ ప్రచురణ, డిసెంబర్ 1997)