నాలుగు దశాబ్దాల నక్సలైట్ ఉద్యమం
(హెచ్ఎంటివి; జనవరి 2009)
హక్కుల ఉద్యమ చరిత్ర – మూడు ప్రధాన స్రవంతులు
విశాఖపట్నం జిల్లా HRF సదస్సులో చేసిన ప్రసంగం, 2002
అభివృద్ధి – విధ్వంసం
“అభివృద్ధి – సహజ వనరుల దోపిడీ” పై అమలాపురంలో జరిగిన మానవ హక్కుల వేదిక బహిరంగసభలో చేసిన ప్రసంగం ; 23 ఆగష్టు 2009. దీని ఎడిట్ చేసిన ట్రాన్స్క్రిప్షన్ ‘అభివృద్ధి -విధ్వంసం’ పుస్తకంలో ఉంది
భయాంధ్రప్రదేశ్
అనతపురంలో జరిగిన మానవ హక్కుల వేదిక మూడవ రాష్ట్ర మహాసభలలో అక్టోబర్ 2, 2009న ఇచ్చిన ఉపన్యాసం. ఇదే బాలగోపాల్ చివరి ఉపన్యాసం. దీని ఎడిట్ చేసిన ట్రాన్స్క్రిప్షన్ ‘రాజ్యం – సంక్షేమం’ పుస్తకంలో ఉంది.
దళిత విముక్తి
కుల వ్యవస్థ – చారిత్రక భౌతికవాదం
1 of 70 చట్టం – గిరిజన హక్కులు
రాజ్యం – సంక్షేమం
ప్రైవేట్ రంగం – రిజర్వేషన్లు – వర్గీకరణ
Reservations in Private Sector & ABCD categorisation